ETV Bharat / state

ఉత్సాహంగా జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు - విశాఖలో జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు

విశాఖ జిల్లా చీడికాడలో గోపన్న తీర్థ మహోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలను నిర్వహించారు. ఉత్సాహంగా సాగిన ఈ పోటీల్లో విజేతలకు నిర్వాహకులు నగదు, బహుమతులు అందజేశారు.

జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు
జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు
author img

By

Published : Jan 26, 2020, 10:58 PM IST

జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు

జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు

ఇదీచదవండి

పద్మశ్రీ రావడం కలా... నిజమా అన్నట్లు ఉంది: యడ్ల గోపాలరావు

Intro:ap_vsp_111_26_horse_raiding_av_ap10152 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ చల్ చల్ గుర్రం విశాఖపట్నం జిల్లా మండల కేంద్రం చీడికాడలో గోపన్న తీర్థ మహోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలను ప్రదర్శించారు. ఈ పోటీలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. మైదానంలో గుర్రాలు పరుగులు తీస్తుంటే ప్రజలు ఈలలుతో సందడి చేశారు. గుర్రం పరుగు పందాలు తీర్థంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు.


Body:మాడుగుల


Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.