ETV Bharat / state

విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన డిప్యూటీ సీఎం - జానపద గీతాలకు నృత్యం చేసిన డిప్యూటి సీఎం

విశాఖ మారికవలస ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలలో రాష్ట్ర సైన్స్ ఎగ్జిబిషన్​ను డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి జానపద గీతాలకు నృత్యం చేశారు.

Deputy CM inauguration of the State Science Exhibition
author img

By

Published : Oct 30, 2019, 8:02 AM IST

మారికవలస రాష్ట్ర సైన్స్ ఎగ్జిబిషన్​ ప్రారంభించిన డిప్యూటి సీఎం

విశాఖ మారికవలస ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలలో రాష్ట్ర సైన్స్ ఎగ్జిబిషన్​ను డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ విద్యార్థులతో కలిసి జానపద గీతాలకు నృత్యం చేశారు. విద్యార్థుల కోసం కేటాయించే బడ్జెట్​ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వెయ్యదని మహిళా నేతలు తెలిపారు.

ఇదీ చూడండి: గిరిజన గురుకులంలో.. ఉప ముఖ్యమంత్రి దీపావళి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.