విశాఖ జిల్లా చోడవరం పట్టణ శివారులోని ద్వారకానగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవ శాత్తు మంటలు చెలరేగడంతో 60 గుడిసెలు దగ్ధమయ్యాయి. సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంతో అనేకమంది నిరాశ్రయులయ్యారు. అగ్నిమాపకం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలార్పారు. ప్రమాదస్థలాన్ని అనకాపల్లి ఆర్డీవో సూర్యకళ పరిశీలించి బాధితులను పరామర్శించారు.
చోడవరంలో భారీ అగ్నిప్రమాదం.. 60 గుడిసెలు దగ్ధం - dawarakanagarfire-accident
విశాఖ జిల్లా చోడవరం పట్టణ శివారులోని ద్వారకానగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వంద కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
చోడవరం పట్టణ శివారులో భారీ అగ్నిప్రమాదం
విశాఖ జిల్లా చోడవరం పట్టణ శివారులోని ద్వారకానగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవ శాత్తు మంటలు చెలరేగడంతో 60 గుడిసెలు దగ్ధమయ్యాయి. సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంతో అనేకమంది నిరాశ్రయులయ్యారు. అగ్నిమాపకం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలార్పారు. ప్రమాదస్థలాన్ని అనకాపల్లి ఆర్డీవో సూర్యకళ పరిశీలించి బాధితులను పరామర్శించారు.
Palamu (Jharkhand), Apr 29 (ANI): A Naxal-affected area in Jharkhand's Palamu district is going to poll for the first time. Polling is being conducted amid heavy security at booth number 249 in Jagodih village, which is 30 kms away from Palamu. Villagers enthusiastically participated in the celebration of democracy. Lok Sabha polls are underway.The results will be announced on May 23.
TAGGED:
dawarakanagarfire-accident