ఇదీ చదవండి:
గోవాడ చక్కెర కర్మాగారంలో ఒప్పంద కార్మికుల ఆందోళన - latest news for vizag Govada sugar factory in telugu
విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. గానుగాట ప్రారంభమైనా తమని విధుల్లోకి తీసుకోకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
గోవాడ చక్కెర కర్మాగారంలో ఒప్పంద కార్మికుల ఆందోళన
విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. కర్మాగారంలో గానుగాట ప్రారంభమైనా..ఇప్పటికీ తమను విధుల్లోకి తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్మాగారంలో చెరకు తూనిక కేంద్రాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వారు తప్పుబట్టారు. ప్రైవేటు వ్యక్తుల స్థానంలో ఒప్పంద కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Intro:Ap_Vsp_37_16_Agitation_Av_AP10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో ఒప్పంద కార్మికులు అందోళనకు దిగారు. కర్మాగారంలో గానుగాట ప్రారంభమైన విధులలోకి తీసుకోకపోవడంతో ఒప్పంద కార్మికులు తీవ్ర ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. కర్మాగారంలో చెరకు తూనిక కేంద్రాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వారు తప్పు బట్టారు. ప్రైవేటు వ్యక్తుల స్థానే ఒప్పంద కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు..
Body:చోడవరం
Conclusion:8008574732