ETV Bharat / state

80 ఎకరాల్లో గంజాయి మొక్కలు ధ్వంసం - latest news for cannabis in vizag

విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని చిన్నతమ్మెగుల, పెద్దతమ్మెగులలో అటవీ ప్రాంతంలో సాగు చేసిన గంజాయి తోటలను ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు ధ్వంసం చేశారు.

Cannabis plants destroyed by police in visakha agency
80ఎకరాల్లోని గంజాయి మొక్కలు ధ్వంసం..
author img

By

Published : Jan 23, 2020, 11:00 PM IST

విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని చిన్నతమ్మెగుల, పెద్దతమ్మెగులలో అటవీ ప్రాంతంలో సాగు చేసిన గంజాయి తోటలను ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో 4 లక్షల మొక్కలను తొలగించారు. వీటి విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి:

పాడేరులో ఈఈ ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.