ముందస్తు బెయిల్ పత్రాలు పోలీస్స్టేషన్లో అందజేసిన అయ్యన్న - ayyanna submitted his bail in narsipatnam police station news
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముందస్తు బెయిల్ పత్రాలను పోలీస్ స్టేషన్లో అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద తెదేపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ముందస్తు బెయిల్ను పోలీస్ స్టేషన్లో అందజేసిన అయ్యన్న
By
Published : Jan 6, 2020, 2:57 PM IST
ముందస్తు బెయిల్ను పోలీస్ స్టేషన్లో అందజేసిన అయ్యన్న
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముందస్తు బెయిల్ పత్రాలను విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో అందజేశారు. బెయిల్ సమర్పించేందుకు అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో తన స్వగృహం నుంచి తెదేపా కార్యకర్తలు, నేతలతో భారీ ర్యాలీగా తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, కేసరి రాజు రెడ్డి, వంగలపూడి అనిత, మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ర్యాలీలో పాల్గొన్నారు.

Intro:యాంకర్ మాజీమంత్రి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు నమోదైన కేసు కు సంబంధించి విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ముందస్తు బెయిలు అందజేశారు ఈ మేరకు నర్సీపట్నం లోని తన స్వగృహంలో నుంచి అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి వెళ్లి నర్సీపట్నంలో ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత పట్టణం పోలీస్స్టేషన్కు వెళ్లి ముందస్తు బెయిల్ కు అందజేశారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో న్యాయస్థానం మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను కార్యకర్తలు అభిమానుల సమక్షంలో స్టేషన్కు వెళ్లి అందజేశారు ఇందుకుగాను మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ కేసరి రాజు రెడ్డి రామానాయుడు వంగలపూడి అనిత మాజీమంత్రి శ్రావణ్ కుమార్ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవిందు తదితరులు ఆయన వెంట ఉన్నారు