మార్చి 23 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు అనకాపల్లి నూకాలమ్మ జాతర నిర్వహించనున్నారు. ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టడానికి రాట ప్రతిష్టను వైకాపా పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ చేపట్టారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేపడతామని ఆలయ ఈవో అన్నపూర్ణ వెల్లడించారు.
ఇదీ చదవండి: