ETV Bharat / state

పౌర బిల్లును వ్యతిరేకిస్తూ... విశాఖలో ఏఐఎస్​ఎఫ్ ర్యాలీ - aisf rally at vishakapatnam

పౌర బిల్లును వ్యతిరేకిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో... ఏఐఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కేంద్ర ప్రభుత్వ తీరును విద్యార్థులు నిరసించారు.

aisf rally at andhra university against citizen ship amendment act
సిటిజన్ బిల్లును వ్యతిరేకిస్తూ విశాఖలో ఏఐఎస్​ఎఫ్ ర్యాలీ
author img

By

Published : Dec 16, 2019, 10:14 PM IST

సిటిజన్ బిల్లును వ్యతిరేకిస్తూ విశాఖలో ఏఐఎస్​ఎఫ్ ర్యాలీ

పౌర బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన దిల్లీ విద్యార్థులపై... పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఆంధ్రా విశ్వవిద్యాలయ విద్యార్థులు తప్పుబట్టారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు. మోదీ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తూ... విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని విద్యార్థులు ఆగ్రహించారు. లాఠీచార్జీకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

గోవాడ చక్కెర కర్మాగారంలో ఒప్పంద కార్మికుల ఆందోళన

Intro:Ap_Vsp_61_16_Students_Agitation_Ab_AP10150

Body:సిటిజన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఢిల్లీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ విశాఖలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆందోళన చేపట్టింది మోదీ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ లో ర్యాలీ నిర్వహించి ప్రధాన ద్వారం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జీకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు
---------
బైట్ శివారెడ్డి అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.