విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో మహిళపై యాసిడ్ దాడి జరిగింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ మహిళ యాసిడ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. బాధితురాలు హైదరాబాద్కు చెందిన మహిళగా గుర్తించారు. నలభైశాతానికి పైగా కాలిన గాయాలతో బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో సాయంత్రం డాబాపై మాట్లాడుతుండగా... హైదరాబాద్కు చెందిన ఓ మహిళపై మరో మహిళ యాసిడ్ దాడి చేసింది. బాధితురాలు తన చెల్లెలు ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. పక్కింట్లో ఉన్న మహిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించింది. బాధితురాలు అపస్మారక స్థితిలో ఉంది. దాడి చేసిన మహిళ, ఆమె భర్త పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గాజువాకలో వివాహితపై యాసిడ్ దాడి - vishaka acid attack news
19:52 December 04
విశాఖ: గాజువాకలో వివాహితపై యాసిడ్ దాడి