ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న పాఠశాల బస్సు.. ఇద్దరు యువకులు మృతి

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్నేహితులైన ముగ్గురు యువకులు సాయత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పాఠశాల బస్సు ఢీకొనటంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శ్రీకాళంలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 6, 2019, 5:50 PM IST

శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పీఎంపురం, రెయ్యిపాడు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వజ్రపుకొత్తూరుకు చెందిన సంతోష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ అనే ముగ్గురు యువకులు స్నేహితులు. వీరు సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న పాఠశాల బస్సు ఢీకొనటంతో సంతోష్, ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయారు. ప్రకాష్​కు తీవ్ర గాయాలు కాగా.. అతన్ని స్థానికులు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

పెట్రోల్​తో నిప్పంటిస్తే అంతే... మూడు నిమిషాల్లోనే దహనం!

AP_SKLM_03_05_ACCIDENT_AV_AP10172 FROM: CH.ESWARA RAO, SRIKAKULAM. NOV 05 ---------------------------------------------------------------------- Note:- Visuals in desk What's App. ------------------------------------------- యాంకర్‌:- శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పీఎంపురం, రెయ్యిపాడు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వజ్రపుకొత్తూరుకు చెందిన సంతోష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ ఈ ముగ్గురు యువకులు స్నేహితులు. వీరు సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న పాఠశాల బస్సు డీకొనడంతో సంతోష్, ప్రేమ్ కుమార్ ఒకరుపై ఒకరు పడి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రకాష్ కు తీవ్ర గాయాలతో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. . ఈ ఘటనతో వీరి కుటుంబసభ్యులకు కన్నీరుమున్నీరుగా విలపించారు....(Vis).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.