ETV Bharat / state

పాలకొండ పట్టణం.. ప్లాస్టిక్​ పూర్తిగా నిషేధం

ఆ పట్టణంలో ప్లాస్టిక్ కనిపించదు. వ్యాపారులు పాలిథిన్ సంచులు విక్రయించరు. అధికారులు, ప్రజలు కలిసి అక్కడ పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నారు. 90 శాతం ప్లాస్టిక్​ రహితంగా మారిన సిక్కోలులోని పాలకొండ గురించి మనమూ తెలుసుకుందామా...!

పాలకొండ.. ప్లాస్టిక్ లేని పట్టణం
author img

By

Published : Nov 3, 2019, 11:17 AM IST

పాలకొండ.. ప్లాస్టిక్ లేని పట్టణం

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ప్లాస్టిక్ వాడకం కనిపించదు. మూడు నెలల కిందట కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన పుష్పనాధం పాలిథిన్​ నిషేధంపై దృష్టి సారించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారం చేయించారు. వ్యాపారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. అలా అక్కడ పాలిథిన్​ నిషేధానికి అడుగులు పడ్డాయి. మెల్లమెల్లగా ప్రజలూ, వ్యాపారులు పాలిథిన్​ను వాడడం తగ్గించుకున్నారు. దీన్ని పాటించని వ్యాపారులకు లక్షా ఇరవై వేల వరకు అపరాధ రుసుము విధించారు. ఈ చర్యలతో అంతా ఒక్కటై 90 శాతం పట్టణంలో ప్లాస్టిక్ వాడకం తగ్గిపోయింది.

ఇవీ చదవండి:

కుంగదీస్తున్నాయి క్యాన్సర్‌ కణాలు... ఆదుకోవాలని ఓ కుటుంబం వేడుకోలు...

Intro:పాలిథిన్ రహిత పాలకొండ
ఆ పట్టణంలో లో పాలిథిన్ కనిపించదు వ్యాపారులు పాలితిన్ సంచులు విక్రయించారు ప్రజలు సైతం పాలిథిన్ సంచులు వినియోగించారు అధికారులు ప్రజలు కలిసి పూర్తిస్థాయిలో పాలిథిన్ నిషేధం అమలు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో పాలిథిన్ ఆనవాళ్లు కనిపించవు ప్రభుత్వం పాలితిన్ నో నిషేధించిన వినియోగం మాత్రం ఆగలేదు మూడు నెలల కిందట కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పెళ్లి పుష్ప నాదం నిషేధంపై పూర్తి దృష్టి సారించారు ముందుగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారం చేయించారు వ్యాపారులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు విద్యార్థులతో ప్రజల్లో నిషేధంపై అవగాహన పెంచేందుకు ప్రదర్శనలు చేయించారు ఎట్టకేలకు అంతా ఒకటే నిషేధానికి పూనుకున్నారు తరచూ దుకాణాలపై దాడులు చేయడంతో నిషేధం 90 శాతం పట్టణంలో అమల్లోకి వచ్చింది పలువురు వ్యాపారులు నిషేధం పాటించకపోవడంతో రూ లక్ష ఇరవై వేల వరకు అపరాధ రుసుము వసూలు చేశారు ప్రస్తుతం పాలకొండ పట్టణంలో పాలితిన్ సంచులు ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ కవర్లు కనిపించవు అల్పాహారం భోజనం హోటల్ లో సైతం కాగితపు సంచుల నే వినియోగిస్తున్నారు పాలిథిన్ వినియోగంతో కలిగే నష్టాలను గుర్తించిన ప్రజలు వ్యాపారులు నిషేధానికి అండగా నిలిచారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.