శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక.. అదే గ్రామానికి చెందిన యువకుడు వెంకటేశ్ తనను మోసం చేసాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాత్రిపూట పెళ్లి చేసుకొని ఉదయాన్నే పరారయ్యాడని తెలిపింది. తాను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నానని, నాలుగు నెలలుగా కళాశాలకు వెళ్తుండగా.. వెంటపడి పెళ్లి చేసుకుందామని వేధిస్తుండేవాడని పేర్కొంది. గురువారం రాత్రి తాను తాత ఇంటి వద్ద ఉన్న విషయం తెలుసుకుని పెళ్లి చేసుకుందామని చెప్పి.. గ్రామ సమీపంలోని అమ్మవారి గుడిలో తాళి కట్టాడని చెప్పింది. ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్నే పరారయ్యాడని తెలిపింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేసింది. ఎస్‌ఐ చిన్నమనాయుడు మాట్లాడుతూ.. ఇరు వర్గాలను పిలిచి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
రాత్రి తాళి కట్టాడు... ఉదయాన్నే పరారయ్యాడు..! - పెళ్లి చేసుకుని పారిపోయిన వరుడు
శ్రీకాకుళం జిల్లాలో బాలికను నమ్మించి మోసం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. బాలికను న్యాయం జరిగేలా చూస్తామని ఎస్ఐ హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక.. అదే గ్రామానికి చెందిన యువకుడు వెంకటేశ్ తనను మోసం చేసాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాత్రిపూట పెళ్లి చేసుకొని ఉదయాన్నే పరారయ్యాడని తెలిపింది. తాను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నానని, నాలుగు నెలలుగా కళాశాలకు వెళ్తుండగా.. వెంటపడి పెళ్లి చేసుకుందామని వేధిస్తుండేవాడని పేర్కొంది. గురువారం రాత్రి తాను తాత ఇంటి వద్ద ఉన్న విషయం తెలుసుకుని పెళ్లి చేసుకుందామని చెప్పి.. గ్రామ సమీపంలోని అమ్మవారి గుడిలో తాళి కట్టాడని చెప్పింది. ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్నే పరారయ్యాడని తెలిపింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేసింది. ఎస్‌ఐ చిన్నమనాయుడు మాట్లాడుతూ.. ఇరు వర్గాలను పిలిచి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Body:ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ
Conclusion:సెంటర్ జగ్గయ్యపేట, లింగస్వామి, 8 0 0 8 5 7 4 7 1 2 ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు. భారీగా నిధులు మింగేసిన అధికారులు సామాజిక తనిఖీ ప్రజావేదిక లో బట్టబయలు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలంలో జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనికి ప్రజా వేదిక సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా గత ఏడాది జరిగిన పలు అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పండ్ల తోటలు పెంచాలనే ఉద్దేశంతో చేపట్టిన పథకం పూర్తిగా నీరుగారి పోయిందని అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు మొక్కలు నాట కుండానే.. నాటి నట్లు చూపించి లక్షల్లో నిధులు మింగేసిన ట్లు తెలిపారు . రైతుల కోసం నిర్మించిన సేంద్రియ ఎరువుల తొట్టెలను నిర్మించకుండా నే నిధులు లాగేసి నట్లు గుర్తించారు. చాలాచోట్ల జరిగిన పనుల్లో అనేక అవకతవకలు చేశారని అందుకు క్షేత్రస్థాయిలో పని చేసిన ఎంపీడీవో, ఈ సి, టీఏ లపైచర్యలు తీసుకుంటామని ఉపాధి హామీ పథకం జిల్లా పిడి జనార్దన్ రెడ్డి తెలిపారు.