శ్రీకాకుళం జిల్లా పలాస పారిశ్రామికవాడలోని జీడి కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఇవాళ ఉదయం జీడిపిక్కలు బాయిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వేడి ఎక్కువయ్యి బాయిలర్ పేలిపోయింది. పేలుడు ధాటికి కర్మాగారం భవనం ధ్వంసమయ్యింది. ఆ సమయంలో కార్మికులెవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది
జీడి కర్మాగారంలో పేలిన బాయిలర్... తప్పిన ప్రమాదం - story on cashew factory at palasa
శ్రీకాకుళం జిల్లా పలాస పారిశ్రామికవాడలోని జీడి కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఆ సమయంలో కార్మికులెవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది
పలాసలో జీడి కర్మాగారంలో పేలిన బాయిలర్
శ్రీకాకుళం జిల్లా పలాస పారిశ్రామికవాడలోని జీడి కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఇవాళ ఉదయం జీడిపిక్కలు బాయిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వేడి ఎక్కువయ్యి బాయిలర్ పేలిపోయింది. పేలుడు ధాటికి కర్మాగారం భవనం ధ్వంసమయ్యింది. ఆ సమయంలో కార్మికులెవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది
Intro:ap_sklm_11_04_jeedi_boilor_blast_ap10074. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ పారిశ్రామిక వాడలోని జీడి కర్మాగారంలో ఉదయం బాయిలర్ పేలింది. ఉదయం జీడిపిక్కలు బాయిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వేడి ఎక్కువయ్యి పేలిపోయింది. దీంతో కర్మాగారం గోడలు పగిలిపోయి ధ్వంసం అయింది. ఆ సమయాన కార్మికులు అక్కడ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది.
Body:jeedi
Conclusion:jeedi
Body:jeedi
Conclusion:jeedi