ETV Bharat / state

జిల్లాలో ఏనుగుల హల్​చల్.. చెరకు తోటలు ధ్వంసం

శ్రీకాకుళం జిల్లా అచ్చపువలస ప్రాంతంలో ఆరు ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. కూరగాయలు, చెరుకు తోటల్లో సంచరిస్తూ వాటిని నాశనం చేశాయి. గ్రామాల్లోకి రాకుండా ఏనుగులను కొండలవైపు తరలించేలా అటవీ అధికారులు, పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

elephants in vegetabele plants at srikakulam
ఏనుగులు తొక్కిన మొక్కజొన్న తోట
author img

By

Published : Jan 8, 2020, 3:55 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల హల్​చల్

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల హల్​చల్

ఇదీ చూడండి

మావాడికి మీసాల్లేవు గాని పౌరుషానికి కోళ్ల పందేలట!

Intro:శ్రీకాకుళం జిల్లాలో ఆరు ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టిస్తున్నాయి మంగళవారం రాత్రి వీరఘట్టం పట్టణ సమీపంలో కి పంటలను ధ్వంసం చేశాయి వెళ్ళావా కూరగాయలు పండ్లతో పాటు అరటి చెరుకు పంటలు ధ్వంసం అయ్యాయి బుధవారం ఉదయం నాటికి పెరగటం మండలం అచ్చపు వలస సమీపంలోని కొండల పైకి చేరాయి అటవీశాఖ అధికారులు ఏనుగుల కథలు కం నిరంతరం గమనిస్తున్నారు గ్రామాల వైపు రాకుండా ఏనుగులను కొండలవైపు వెళ్లా చర్యలు చేపడుతున్నారు ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో గిరిజనులు కొండలపైకి వెళ్ళకుండా పట్టుకుంటున్నారుBody:PalakondaConclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.