ETV Bharat / state

బంటుపల్లిలో భాజపా, వైకాపా వర్గీయుల ఘర్షణ.. ఉద్రిక్తత

భాజపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలో భాజపా కార్యకర్తలకు స్వల్ప గాయలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని బంటుపల్లిలో జరిగింది.

బంటుపల్లిలో భాజపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ
author img

By

Published : Nov 4, 2019, 4:43 PM IST

బంటుపల్లిలో భాజపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఘర్షణల్లో భాజపా కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వైకాపా నాయకులు ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించగా.. అదే వేదిక ఎదురుగా కొంతమంది భాజపా కార్యకర్తలు తమ ఇళ్లపై భాజపా జెండాలు, ఫ్లెక్సీలు కట్టారు. ఆత్మీయ సమావేశం ముగిసిన అనంతరం రాత్రి 8 గంటల సమయంలో భాజపా కార్యకర్తల ఇళ్లపైన ఉన్న ఫ్లెక్సీలను తొలగించటంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పికెటింగ్ కొనసాగిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఇంతవరకు ఇరువర్గాల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఎస్ఐ బి.అశోక్​బాబు తెలిపారు.

ఇవీ చదవండి

దిల్లీలో పోలీసులకు లాయర్లకు మధ్య ఘర్షణ

Intro:AP_SKLM_21_04_Bhantupallillo_Police_Piket_AVB_AP10139

బంటుపల్లిలో బిజెపి, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ
* బిజెపి కార్యకర్తలకు గాయాలు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఘర్షణల్లో బిజెపి కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో వైసిపి నాయకులు ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించారు. ఇదే వేదిక ఎదురుగా కొంత మంది బిజెపి కార్యకర్తలు తమ ఇళ్లపై బిజెపి జెండాలు, ఫ్లెక్సీలను కట్టుకున్నారు. ఆత్మీయ సమావేశం ముగిసిన అనంతరం రాత్రి 8 గంటల సమయంలో బీజేపీ కార్యకర్తల ఇళ్ల పై ఉన్న జెండాలను తొలగించే వైకాపా కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఇళ్లపైన ఉన్న ఫ్లెక్సీలను తొలగించడంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బిజెపి కార్యకర్తలు గాయపడ్డారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పికెటింగ్ కొనసాగిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఇంతవరకు ఇరువర్గాల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఎస్ ఐ బి.అశోక్ బాబు తెలిపారు.

Body:బిజెపి వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ

Conclusion:బిజెపి వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.