ETV Bharat / state

ప్రజా సమస్యలపై మాట్లాడొద్దంటే కుదరదు: తమ్మినేని - అధికారంపై తమ్మినేని సీతా రాం వ్యాఖ్యలు న్యూస్

ప్రజా సమస్యలపై మాట్లాడొద్దు అంటే కుదరదని... సభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సమస్యలపై మాట్లాడకూడదని ఏ రాజ్యాంగంలో రాసి ఉందో చెప్పాలని ప్రతిపక్ష నేతల్ని ప్రశ్నించారు.

assembly speaker tammineni comments on tdp
author img

By

Published : Nov 14, 2019, 8:33 PM IST

తమ్మినేని సీతారాం

ప్రజా సమస్యలపై మాట్లాడొద్దని ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై... స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తనను ప్రజలు ఎన్నుకున్నారని... తానూ శాసన సభ్యుడినేనని పేర్కొన్నారు. అవసరమైతే... సభా నాయకుడి అనుమతితో ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. ఐదేళ్ల తెదేపా పాలనపై... 5 నెలల వైకాపా పాలనపై బహిరంగ చర్చకు రావాలని తమ్మినేని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి: "చంద్రబాబుపై స్పీకర్ వ్యాఖ్యలు సరికాదు"

Intro:ప్రజా సమస్యలపై మాట్లాడొద్దు అంటే కుదరదని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో జరిగిన పౌరసన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై శాసనసభాపతి మాట్లాడకూడదని ఏ రాజ్యాంగంలో రాసి ఉందో చెప్పాలని ప్రతిపక్ష నేతల్ని నిలదీశారు. తాను ప్రజల చేత ఎన్నుకోబడిన శాసన సభ్యుని అని.. కాదు, కూడదు, వద్దంటే సభా నాయకుని అనుమతితో ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమేనన్నారు. ఐదేళ్ల తెదేపా పైన, ఐదు నెలల వైకాపా పాలన బహిరంగ వేదికపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. శాసనసభలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తానని రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. అంతకుముందు భారీ ఊరే గింపు నడుమ వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆహ్వానం పలికారు.

Body:విక్రమ్

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.