ఇదీ చదవండి:నేడు భారత్‌లో అడుగుపెట్టనున్న మత్స్యకారులు
ఇవాళ పాక్‌లో ఏపీ మత్స్యకారుల విడుదల.. - Andhar Pradesh government officials reached amritsar airport
పాక్ చెరలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను ఆ దేశం విడుదల చేయనుంది. వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తరపున మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అమృతసర్ చేరుకున్నారు.
అమృతసర్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు
రెండు సంవత్సరాలుగా పాక్ చెరలో మగ్గుతున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులు మరి కొన్ని గంటల్లో విడుదుల కానున్నారు. వీరిని వాఘా సరిహద్దు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చేందుకు మంత్రి మోపిదేవి అమృతసర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. పాక్ చెరలో ఉన్న మత్స్యకారులను గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మత్స్యకారులు విడుదం కావడం సంతోషకరమని మోపిదేవి తెలిపారు.
ఇదీ చదవండి:నేడు భారత్‌లో అడుగుపెట్టనున్న మత్స్యకారులు
Intro:Body:
Conclusion:
Andhar Pradesh government officials reached amritsar airport
name Poonam malkonde spl chief secratary governemnt of andhar pradesh
Mopidevi Venkatarama welfare minister andhar pradesh
Conclusion: