ప్రకాశం జిల్లా తాళ్లూరులో 400 మహిళ సంఘాలకు... రూ.8కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పంపిణీ చేశారు. తాళ్లూరు శివారులో వైకాపా నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. మొదట గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి... అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వైకాపా ప్రభుత్వం... మాటల ప్రభుత్వం కాదని... చేతల ప్రభుత్వమని అన్నారు. 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని వివరించారు.
'మాది మాటల ప్రభుత్వం కాదు... చేతల ప్రభుత్వం'
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తాళ్లూరులో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ.8 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు.
మహిళలకు చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
ప్రకాశం జిల్లా తాళ్లూరులో 400 మహిళ సంఘాలకు... రూ.8కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పంపిణీ చేశారు. తాళ్లూరు శివారులో వైకాపా నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. మొదట గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి... అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వైకాపా ప్రభుత్వం... మాటల ప్రభుత్వం కాదని... చేతల ప్రభుత్వమని అన్నారు. 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని వివరించారు.
Intro:AP_ONG_51_16_MAHILA_SANGHALA_CHEQUES_PAMPINI_MLA_MADDISETTY_AVB_AP10136.
మహిళా సంఘాలకు 8కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మద్దిశెట్టి.వేణుగోపాల్.తాళ్లూరులో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు.
ప్రకాశంజిల్లా తాళ్లూరుమండలంలోని 400ల మహిళా సం ఘాలకు 8కోట్ల రూపాయల రుణాలకుసంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు తాళ్లూరులోని జూనియర్ కాలేజి ఆవరణలోజరిగింది.ఈ కార్యక్రమానికి దర్శిఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ హాజరయ్యారు.తాళ్లూరు శివారుల నుండి ఊరేగింపుగా వైకాపానాయకులు ఎమ్మెల్యేకి ఘనస్వా గతం పలికారు.మొదట గ్రామసచివాలయాన్ని ప్రారంభించి అక్కడ నుండి కాలేజీఆవరణలో జరుగుచున్న చెక్కులపంపిణీ కార్య క్రమంలో పాల్గొన్నారు.ఈసందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్నప్రభుత్వంమాటలప్రభుత్వంకాదనిచేతలప్రభుత్వమనిఅన్నారు.ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నాలుగు లక్షల ఉద్యో గాలను కల్పించారని తెలిపారు.ఈ ప్రభుత్వం నవరత్నాలను ప్రజలకందించటానికికట్టుబడిఉందన్నారు.కనుక ప్రతిఒక్కరు మన ప్రభుత్వం అంధించే ప్రతి పథకాన్నిసద్వినియోగపరుచు కోవాలని కోరారు.
బైట్:- మద్దిశెట్టి. వేణుగోపాల్ ఎమ్మెల్యే దర్శి.
Body:ప్రకాశంజిల్లా దర్శి.
Conclusion:కొండలరావు దర్శి.9848450509.