ETV Bharat / state

అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు - ప్రకాశం జిల్లాలో వర్షాలు తాజా వార్తలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వారం రోజులుగా పడుతున్న వానలకు ప్రజాజీవనం అస్థవ్యస్తమైంది.

ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు
author img

By

Published : Oct 23, 2019, 7:07 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని చీరాల, వేటపాలెం, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. వారం రోజులుగా పడుతున్న వానలకు ప్రజాజీవనం అస్థవ్యస్తమైంది. చిరువ్యాపారులు, కూలీలు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపునీరు చేరి పాదచారులు, వాహనదారుల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది.

ఇవీ చదవండి..

విశాఖలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

Intro:FILE NAME : AP_ONG_41_22_NEETA_MUNIGINA_COLONY_AV_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమయింది ..ప్రకాశంజిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది.దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదార్లు జలమయమయ్యాయి .చీరాల మండలం వాడరేవు లోని సునామి కాలనీ, వైఎస్సార్ కాలనీ, ఎస్సి కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీలవాసులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.వర్షం వస్తే ఈపరిస్దితి తప్పదని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కరించలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వేటపాలెం మండలం రోశయ్యకాలనీలో గతరెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మగ్గం గుంతలోకి వర్షపు నీరు చేరింది.దీంతో అనీటిని చేనేతకార్మికులు బయటకు తోడి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899 Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.