ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - police search in prakasam news

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం, మార్టూరు ప్రాంతాల్లో.. పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 6 గ్యాస్ సిలిండర్లు, రెడీమేడ్‌ దుస్తుల మూటలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

police-search-in-prakasam-district
police-search-in-prakasam-district
author img

By

Published : Nov 28, 2019, 10:48 AM IST

ప్రకాశం జిల్లాలో పోలీసుల నిర్బంఘ కనిఖీలు

ప్రకాశం జిల్లాలో పోలీసుల నిర్బంఘ కనిఖీలు
Intro:FILE NAME : AP_ONG_41_28_POLICE_NIRBHANDA_TANIKHILU_AVB_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం, మార్టూరు ప్రాంతాల్లో పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు... తనిఖీల్లో అనుమతి పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు... ఈపురుపాలెం లోని పురుగుల పేట, బండారు నాగేశ్వరరావు కాలనీల్లో తెల్లవారుజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు చేశారు... తనిఖీల్లో పత్రాలు లేని 27 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలు, 6 గ్యాస్ సిలిండర్లు, రెడీమేడ్ దుస్తుల మూటలు స్వాధీనం చేసుకున్నారు... మార్టూరు కిశోర్ బాబు కాలనీలో జరిగిన తనిఖీల్లో 30 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో , ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు...


Body:బైట్ : వై.శ్రీనివాసరావు, రూరల్ సి.ఐ, చీరాల.


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.