ప్రకాశం జిల్లా పామూరులోని విరాట్ నగర్లో... కందుకూరు పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఇళ్లను జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 6 ఆటోలు, ఒక ఇన్నోవా వాహనం, 17 ద్విచక్ర వాహనాలు, 28 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: