ETV Bharat / state

మార్కాపురంలో రూ.11 లక్షల బంగారు ఆభరణాలు చోరీ - markapuram lo chory news

ప్రకాశం జిల్లా మార్కాపురంలో వరుస దొంగతనాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం కంభం రోడ్డులోని మూడు దుకాణాల్లో నగదు చోరీ ఘటన మరువక ముందే... పేరంబజార్​లోని ఓ ఇంట్లో దాదాపు రూ.11 లక్షల విలువైన ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మార్కాపురం పోలీసులు
author img

By

Published : Oct 27, 2019, 8:19 PM IST

మార్కూపురంలో ఇంట్లో భారీ చోరీ

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పేరంబజార్​లో భారీ చోరీ జరిగింది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి గొట్టెముక్కల సత్య విజయ్​ ఇంట్లో తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి సుమారు రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధిత కుటుంబం వారం రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లి... సాయంత్రం తిరిగి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పట్టణంలో వరుస దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పది రోజుల క్రితం కంభం రోడ్డులోని ఫెర్టిలైజర్ దుకాణంలో రూ.10 వేల నగదు అపహరణకు గురైంది. మూడు రోజుల క్రితం ఒకేసారి మూడు దుకాణాల్లో రూ.20 వేలు నగదు, రెండు చరవాణిలు చోరీకి గురయ్యాయి.

ఇదీ చదవండి:

సంతానం కలగటం లేదని భార్యను హతమార్చాడు !

Intro:AP_ONG_81_26_VARUSA_CHORILU_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా .

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లోని పేరం బజార్ లో చోరీ జరిగింది. తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి షుమారు 11 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు పోలీసులు నిర్థారించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి గొట్టెముక్కల సత్య విజయ్ వారం రోజులపాటు బంధువుల ఊరెల్లారు. రాత్రి ఎనిమిది గంటల సమయం లో మార్కాపురం వచ్చిన కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలు ఇంట్లో దేవుడి గదిలో ఉంచినట్లు తెలిపారు. 10 రోజుల క్రితం మార్కాపురం పట్టణం కంభం రోడ్డు లోని ఫెర్టిలైజర్ దుకాణం లో జరిగిన చోరీ లో 10 వేల నగదు అపహరణ కు గురైంది. తాజాగా మూడు రోజుల క్రితం ఒకే సారి మూడు దుకాణాల్లో జరిగిన చోరీ లో సుమారు 20 వేలు విలువ చేసే రెండు చరవాణీలు అపహరణకు గురయ్యాయి. ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస దొంగతనాలతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు.

Body:వరుస చోరీలు.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.