ETV Bharat / state

బాబోయ్​ కోతులు... ఏమున్నా తినేస్తున్నాయ్​! - monkies in yerragondapalem

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కోతులు హడలెత్తిస్తున్నాయి. ఇంటి ఆవరణలో చేరి గందరగోళం సృష్టిస్తున్నాయి

monkies in yerragondapalem
యర్రగొండపాలెంలో కోతుల బెడద
author img

By

Published : Dec 26, 2019, 11:47 PM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రజలు కోతుల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. గుంపులు గుంపులుగా వస్తున్న కోతులు భయానికి గురిచేస్తున్నాయి. ఇంటి ఆవరణలో చేరి గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆహార పదార్థాలు తినేస్తున్నాయి. ఆ సమయంలో ఇంట్లో ఉండే వ్యక్తులపై దాడికి పాల్పడుతున్నాయి. వీధుల్లో, రహదారులపై కోతుల విహారంతో మహిళలు, చిన్నారులు హడలెత్తిపోతున్నారు.

ఇదీ చదవండి

ఉపాధ్యాయుడే శాస్త్రవేత్త అయితే... ఇలా ఉంటుంది..!

Intro:FILENAME: AP_ONG_31._26_BABOY_KOTULU_VO_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని ప్రజలు కోతుల బెడద తో బెంబేలెత్తిపోతున్నారు. గుంపులు గుంపులు గా వస్తున్న కోతులు ప్రజలకు భయం ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వస్తద్ వారి వీధి, ఉట్ల స్థంభాల బజార్, శివాలయం వీధుల్లో గల ఇంటి ఆవరణలో చేరి గందరగోళాన్ని సృష్టించిన తున్నాయి. ఆహార పదార్థాలు తినేస్తున్నాయి. ఆ సమయంలో ఇంట్లో ఉండే వ్యక్తులు మీద దాడికి పాల్పడుతున్నాయి. వీధుల్లో, రహదారుల మీద అటు ఇటు తిరగడం వలన మహిళలు, చిన్నారులు హడలెత్తి పోతున్నారు

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.