ఇదీ చదవండి :
'4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఘనత' - 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఘనత
సీఎం జగన్ అవినీతిరహిత పాలన చూసి ఓర్వలేకే తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌కే చెందుతుందన్నారు. కలెక్టర్ పోలా భాస్కర్‌తో కలిసి ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఘనత : బాలినేని
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆక్షేపించారు. తన స్థాయి దిగజారి చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. 4 నెలల్లో 4 లక్షల మందికి ఉద్యోగాలు అందించిన ఘనత సీఎం జగన్‌కే చెందుతుందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనువాసులరెడ్డి, కలెక్టర్ పోలా భాస్కర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి :
Intro:AP_ONG_12_02_MINI_BALINENI_COMMENTS_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.........................................................
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పాలన చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు . ప్రకాశం జిల్లా కొత్తపట్నం లో మంత్రి గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనువాసులరెడ్డి , కలెక్టర్ పోలా భాస్కర్ పాల్గొన్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ఆక్షేపణీయమని తెలిపారు. చంద్రబాబు తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. నాలుగు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు అందించిన ఘనత ముఖ్యమంత్రిదేనని వివరించారు. గతంలో అధికారంలో వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబుని ఆరోపించారు....బైట్
బాలినేని శ్రీనివాసులురెడ్డి, మంత్రి
Body:ఒంగోలు
Conclusion:9100075319