ETV Bharat / state

ఇప్పటికైనా రాజకీయ వేధింపులు ఆపాలి.. - mepma rp's protest at markapuram in prakasham district news

రాజకీయ వేధింపుల వల్లే మెప్మా ఆర్పీ ఆత్మహత్యాయత్నం చేసుకుందని మార్కాపురంలో మెప్మా ఆర్పీలు ధర్నా నిర్వహించారు.

ధర్నా చేస్తున్న మెప్మా ఆర్పీలు
author img

By

Published : Nov 7, 2019, 6:28 PM IST

ఇప్పటికైనా రాజకీయ వేధింపులు ఆపాలి..

ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట మెప్మా ఆర్పీలు ధర్నా నిర్వహించారు. వైకాపా నాయకుడి వేధింపుల వల్ల సూర్యజ్యోతి అనే ఉద్యోగిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనకు కారణమైన రాజకీయ నాయకునిపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్పీలు డిమాండ్ చేశారు.

ఇదీచూడండిపోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Intro:AP_ONG_81_07_RP_VEDIMPULU_DARNA_VA_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట మెప్మా ఆర్పీ లు ధర్నా నిర్వహించారు. వైకాపా నాయకుడి వేధింపుల వల్ల నిన్న పట్టణం లోని 16 వ వార్డ్ లో ఆర్పీ సూర్య జ్యోతి పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకుంది. దీనికి సంబంధించి రాజకీయ వేధింపులే కారణమని ఆమె రాసిన లేఖ కూడా లభ్యమైంది. ప్రస్తుతం ఆమె ఒంగోలు లోని రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు కారణమైన వైకాపా నాయకుని పై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి ఆద్వర్యం లో ఆర్పీ లు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తమపై రాజకీయ వేధింపులు ఆపాలని వారు వేడుకున్నారు.Body:ధర్నా.Conclusion:8008019243.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.