ETV Bharat / state

తల్లీబిడ్డను సజీవదహనం చేసింది.. కట్టుకున్న వాడే

వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చింది లక్ష్మీ... ఆ కాస్త పరిచయాన్నే ప్రేమగా మార్చాడు డాక్టర్ కోటేశ్వరరావు. నీ కోసం ప్రాణాలైన ఇస్తా అన్నాడు. నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. బిడ్డ పుట్టిన తరువాత అతనిలో ఉన్న మృగం బయటకు వచ్చింది. ఏమనుకున్నాడో ఏమో తల్లీ బిడ్డను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన తల్లీబిడ్డ హత్యకేసు వివరాలివి..

author img

By

Published : Dec 11, 2019, 11:57 PM IST

తల్లీబిడ్డను సజీవదహనం చేసింది.. కట్టుకున్న వాడే
తల్లీబిడ్డను సజీవదహనం చేసింది.. కట్టుకున్న వాడే

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పేర్నమెట్ట లింగంగుంట డొంక వద్ద అతికిరాతకంగా తల్లీబిడ్డను తగులబెట్టి హతమార్చిన ఘటనలో అద్దంకి కోటేశ్వరరావు నిందితుడుగా పోలీసులు గుర్తించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఇప్పటికే కేసును ఛేదించిన పోలీసులు మృతురాలు శ్రీలక్ష్మీ , బిడ్డ వైష్ణవి వివరాలు సేకరించారు.

చెల్లెలు వివరాలు చెపుతున్న మృతురాలి అక్క

తల్లిదండ్రులతో కలిసి కోటేశ్వరరావు నిత్యం శ్రీలక్ష్మీని కష్టపెట్టేవారని...అత్తమామల వేధింపులకు సంబంధించి తనతో శ్రీలక్ష్మీ చరవాణిలో మాట్లాడేదని మృతురాలి అక్క తెలిపారు. వైద్యం నిమిత్తం నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన తన చెల్లికి కోటేశ్వరరావు ఆసుపత్రిలో పరిచయం చేసుకుని ప్రేమించినట్లు నమ్మంచి వివాహం చేసుకున్నాడని తెలిపింది. తన చెల్లి చావుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జయలక్ష్మీ, తమ్ముడు నాగేంద్ర కోరారు.

ఇదీ చూడండి

సినీఫక్కీలో రైల్వే ఉద్యోగి హత్య.. ఛేదించిన పోలీసులు

Intro:AP_ONG_14_11_TALLI_BIDDA_MURDER_FAMILY_MEMBERS_PKG_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................
స్క్రిప్ట్ ఎఫ్టీపీ లో పంపడం జరిగింది

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.