ETV Bharat / state

ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై యువకుడి వేధింపులు

author img

By

Published : Jan 2, 2020, 7:55 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని ఓ యువకుడు వేధింపులకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్.ఎస్ నగర్​కు చెందిన అన్వర్ వేధింపులకు పాల్పడ్డాడు. తన సోదరి డీఎస్సీకి సన్నద్దమౌతోందని చెప్పి... ఉపాధ్యాయురాలితో మాటలు కలిపి... ఫోన్ నెంబర్ తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడని చెప్పింది. పాఠశాలకు వెళ్తుండగా... వెంటపడుతున్నాడని వాపోయింది.

ప్రభుత్వ ఉపాధ్యాయినిపై యువకుడి వేధింపులు
ప్రభుత్వ ఉపాధ్యాయినిపై యువకుడి వేధింపులు
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై యువకుడి వేధింపులు

ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై యువకుడి వేధింపులు
Intro:AP_ONG_81_02_TEACHER PAI_VEDHIMPULU_VO_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రభుత్వ ఉపాధ్యారాలిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని ఆమె ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురం లోని ఎన్ ఎస్ నగర్ లో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్న అన్వర్ అనే అనే యువకుడు తన సోదరి డిఎస్సి కి సన్నద్ధమవుతుందని ఆమెతో మాటలు కలిపాడు. చదివేందుకు మంచి పుస్తకాలు చెప్పాలంటూ....అక్కా అనే వరుసతో ఆమె చరవాని నంబర్ తీసుకున్నాడు. అంతే ఇక అప్పటి నుండి ఆమె చరవాని కి అసభ్యకర సందేశాలు పంపుతూ.....పాఠశాలకు వెళ్లి వచ్చేటప్పుడల్లా వెంట పడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె పిర్యాదు లో పేర్కొంది. అతని చరవాని నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినా వేరొక నంబర్ తో చేస్తూ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వపాధ్యాయురాలు వాపోయింది. ఈ వ్యవహారమంతా కొన్ని రోజులుగా జరుగుతున్నా....... అతనిలో మార్పు వస్తుందేమోనని చూశానన్నారు. నిందితుడి పై చట్టపరంగా చర్యలు తీసుకోని కఠినంగా శిక్షించాలని ఆమె కోరుతుంది.


Body:అక్కా......అని వరుస కలిపాడు.......అడ్డంగా బుక్కయ్యాడు.


Conclusion:8008019243.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.