ETV Bharat / state

ప్రభుత్వ నిర్ణయంతో మాకేం పని.. దుకాణం వెనుకే కానీ కానీ! - liquior news at news at prakasam dst

మద్యాన్ని దశలవారీగా నిషేధించే క్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే దుకాణాలను ఏర్పాటు చేసి నిర్వహించాలని నిర్ణయించారు.  ఇందులో భాగంగానే పర్మిట్ రూములను తొలగించారు. మద్యం తాగేవారు దుకాణాల్లో కొనుగోలు చేసి వేరే చోటకు తీసుకు వెళ్లి తాగాల్సి ఉంది. కానీ.. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది.

drunkers drink back side of the wine shop  in prakasam dst adanki
దుకాణం వెనుకే మద్యంతాగుతున్న మందుబాబులు
author img

By

Published : Dec 4, 2019, 9:07 AM IST

Updated : Dec 4, 2019, 10:18 AM IST

దుకాణం వెనుకే మద్యంతాగుతున్న మందుబాబులు

ప్రకాశం జిల్లా అద్దంకిలో మద్యం దుకాణం వెనకే మందుబాబుల దర్జాగా కూర్చుని తాగేస్తున్నారు. కోరుకుంటే మద్యం సీసాలు అక్కడికే సరఫరా అవుతున్నాయి. గ్లాసులు, మంచినీళ్ళు, శీతలపానీయాల వంటి వాటిని మందుబాబులకు తెచ్చి ఇస్తున్నారు.సెలవుల సమయంలో వీరి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. రోడ్డెక్కి వీరంగం సృష్టిస్తున్నారు. వీరికి సమీపంలోని హోటల్ నిర్వాహకులు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

దుకాణం వెనుకే మద్యంతాగుతున్న మందుబాబులు

ప్రకాశం జిల్లా అద్దంకిలో మద్యం దుకాణం వెనకే మందుబాబుల దర్జాగా కూర్చుని తాగేస్తున్నారు. కోరుకుంటే మద్యం సీసాలు అక్కడికే సరఫరా అవుతున్నాయి. గ్లాసులు, మంచినీళ్ళు, శీతలపానీయాల వంటి వాటిని మందుబాబులకు తెచ్చి ఇస్తున్నారు.సెలవుల సమయంలో వీరి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. రోడ్డెక్కి వీరంగం సృష్టిస్తున్నారు. వీరికి సమీపంలోని హోటల్ నిర్వాహకులు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి

బార్​ లైసెన్సుల రద్దుపై హైకోర్టులో విచారణ

Intro:ap_ong_62_03_mundhu_ammakalu_vanuka_punakaalu_av_vo_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

--------------------------------------

TITLE : ముందు అమ్మకాలు.... వెనుక పూనకాలు....

NOTE : రెడి టు పబ్లిష్ అను పద్ధతిలో ఫైల్ పంపించడం జరిగింది పరిశీలించగలరు.




ప్రభుత్వం మద్యాన్ని దశలవారీగా నిషేధించే క్రమంలో భాగంగా దుకాణాల సంఖ్య తగ్గించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పర్మిట్ రూములను తొలగించి మద్యం తాగేవారు దుకాణాల్లో కొనుగోలు చేసి అక్కడ కాకుండా వేరే చోటకు తీసుకు వెళ్లి తాగాల్సి ఉంది.

కానీ ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈ పరిస్థితికి భిన్నంగా ఉంది. మద్యం దుకాణం వెనకే మందుబాబుల దర్జాగా కూర్చుని తాగేస్తున్నారు మద్యం మత్తులో ఊగిపోతున్నరు.ఇందుకు అనుకూలంగా ఉండేలా గతంలో రెస్టారెంట్ నిర్వహించే వారు అక్కడ సిమెంటు బల్లలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మందు తాగే వారికి ఇది అడ్డాగా మారింది కోరుకుంటే మద్యం సీసాలు అక్కడికే సరఫరా అవుతున్నాయి. గ్లాసులు, మంచినీళ్ళు,శీతలపానీయాలు వంటి వాటిని మందుబాబులకు తెచ్చి ఇస్తున్నారు.

సెలవుల సమయంలో మందుబాబుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి పక్కనే ఉన్న రహదారిపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. వీరికి సమీపంలోని హోటల్ నిర్వాహకులు మద్దతు పలుకుతున్నారు. స్థానికులు రహదారిపై వచ్చి వెళ్లే వాహనదారులు మీరు చేసే హడావుడికి ఇబ్బందులకు గురి అవుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.






Body:.


Conclusion:.
Last Updated : Dec 4, 2019, 10:18 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.