ETV Bharat / state

'అంబేడ్కర్ స్మృతి వనానికి వెయ్యి కోట్లు కేటాయించాలి' - Ambedkar Smriti vanam latest news in telugu

రాష్ట్రంలో 25 ఎకరాల్లో అంబేడ్కర్ స్మృతి వనాన్ని నిర్మించాలని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు అన్నారు. ఇందుకోసం సబ్ ప్లాన్ నిధుల నుంచి వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/09-December-2019/5322478_1070_5322478_1575915448956.png
Dalit Mahasabha Founding President kathi padmarao pressmeet
author img

By

Published : Dec 10, 2019, 12:02 AM IST

మాట్లూడుతున్న దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు

రాష్ట్రంలో 25 ఎకరాల్లో అంబేడ్కర్ స్మృతి వనాన్ని నిర్మించాలని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడారు. సబ్ ప్లాన్ నిధుల నుంచి వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు రెండు నెలల్లో భర్తీ చేయాలని లేకుంటే న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నలుగురిని ఎన్ కౌంటర్ చేసినంత మాత్రాన మహిళలపై దాడులు తగ్గవని... రెండు తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగినప్పుడే దాడులు ఆగుతాయని అన్నారు.

ఇదీ చూడండి: 'అంబేడ్కర్ స్మృతి వనాన్ని రాజధానిలోనే నిర్మించాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.