ETV Bharat / state

తల్లీ బిడ్డను తగలబెట్టిన నిందితుడు అరెస్ట్ - తల్లీ బిడ్డను తగలబెట్దిన నిందితుడు అరెస్ట్

ప్రకాశం జిల్లాల ో తల్లీబిడ్డను పెట్రోల్ ​పోసి తగలబెట్టిన నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ టీవీ దృశ్యాలు ఆధారంగా నిందితుడు అద్దంకి వాసిగా గుర్తించారు.

culprit arrested in mother child murdered case in prakasam dst
తల్లీ బిడ్డను తగలబెట్దిన నిందితుడు అరెస్ట్
author img

By

Published : Dec 10, 2019, 5:36 PM IST

Updated : Dec 10, 2019, 11:13 PM IST

తల్లీ బిడ్డ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ప్రకాశం జిల్లాలో తల్లీ, బిడ్డను కిరాతకంగా చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసును ఒంగోలు పోలీసులు ఛేదించారు. జిల్లాలో సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం పేర్నమిట్టకు వెళ్లే దారిలో తల్లీ బిడ్డ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు పెద్దకొత్తపల్లి గ్రామంలోని సీసీ కెమెరాల ఆధారంగా హంతకుణ్ని గుర్తించారు. నిందితుడు అద్దంకివాసిగా గుర్తించిన పోలీసులు.. అతను ఒంగోలులోని కిమ్స్​ ఆసుపత్రిలో మెడికల్​ స్టోర్​ ఇంఛార్జీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత కథనం:

తల్లీబిడ్డను పెట్రోలు పోసి... తగలబెట్టారు..!

Intro:AP_ONG_91_10_TALLI_BIDDA_HATYA_CASE_LO_OKARU_AREST_C10_AP10137
సంతనూతలపాడు ....
కంట్రిబ్యూటర్ సునీల్ ....
7093981622

తల్లి బిడ్డను కిరాతకంగా చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసును ఒంగోలు పోలీసులు ఛేదించారు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం పద కొత్తపల్లి గ్రామం నుండి పేర్నమిట్ట వెళ్లే దారిలో తల్లి బిడ్డను కిరాతకంగా చంపి పెట్రోలు పోసి తగలబెట్టిన హంతకుణ్ని పోలీసులు పట్టుకున్నారు.హత్య జరిగిన ప్రాంతం నుండి పక్కనే ఉన్న పెదకొత్తపల్లి గ్రామంలోని సిసి కెమెరాలో నిందితుడు భార్యను బిడ్డను తీసుకుని ద్విచక్ర వాహనం మీద వెళుతున్నట్లు గుర్తించారు . దాన్ని ఆధారంగా నిందితుడు ఆచూకీని కనిపెట్టారు .నిందితుడు అద్దంకి వాసిగా గుర్తించారు ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ స్టోర్ ఇన్ఛార్జిగా పని చేస్తున్నాడు.
ప్రస్తుతం నిందితుడిని అదుపులు తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు Body:.Conclusion:.
Last Updated : Dec 10, 2019, 11:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.