ETV Bharat / state

గంట వ్యవధిలోనే... తల్లీ, కూతురు మృతి - death news in nikarmpalle prakasham district

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లెలో విషాదం జరిగింది. కూతురు మరణాన్ని తట్టుకోలేక... ఓ తల్లి గుండెపోటుతో మృతి చెందింది.

గుండె పోటుతో మృతి చెందిన తల్లి ,కుమార్తె
author img

By

Published : Nov 1, 2019, 8:44 PM IST

గంట వ్యవధిలోనే... తల్లీ, కూతురు మృతి

కుమార్తె మృతిని తట్టుకోలేక తల్లి గుండె పోటుతో మృతిచెందిన విషాద సంఘటన... ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లెలో జరిగింది. మృతురాలు ఆదిలక్ష్మమ్మ కూలీ పనులు చేసుకుంటూ... జీవనం సాగిస్తోంది. ఆమె కుమార్తె రమణమ్మను మార్కాపురం మండలం బిరుదుల నరవ గ్రామానికి చెందిన కొండారెడ్డికి ఇచ్చి వివాహం చేసింది. అక్కడ పనులు దొరక్క రమణమ్మ దంపతులు హైదరాబాద్ వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఉన్నట్టుండి గురువారం సాయంత్రం రమణమ్మకు గుండె నొప్పి వచ్చి మృతిచెందింది. కూతురు మరణవార్త విన్న ఆదిలక్ష్మమ్మ... గంట వ్యవధిలోనే గుండెపోటుతో చనిపోయింది.

ఇదీచూడండి.ఉన్నతాధికారుల వేధింపులకు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Intro:AP_ONG_84_01_THALLI_KUMARTE_MRUTI_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనువాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: కుమార్తె మృతిని తట్టుకోలేక తల్లి గుండె పోటుతో మృతి చెందిన విషాద ఘటన ప్రకాశం మార్కాపురం మండలం నికరంపల్లె లో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఆదిలక్షమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తుంది . ఆమె కుమార్తె రమణమ్మ ను మార్కాపురం మండలం బిరుదుల నరవ గ్రామానికి చెందిన కొండారెడ్డి అనే వ్యక్తికిచ్చి వివాహం చేసింది. అయితే ఇక్కడ పనులు లేక హైదరాబాద్ వెళ్లి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఉన్నట్టుండి సాయంత్రం సమయం లో రమణమ్మ కు గుండె నొప్పి వచ్చి ఒక్కసారిగా కుప్ప కూలి మృతి చెందింది. అయితే ఉదయం వరకు కుమార్తె మృతి విషయాన్ని తల్లి కి చెప్పలేదు. ఉదయం కూతురు మరణ వార్త విన్న ఆదిలక్షమ్మ గంట వ్యవధిలోనే గుండె పోటుకు గురై మృతి చెందింది.Body:తల్లి కుమార్తె మృతి.Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.