ETV Bharat / state

ఆత్మకూరులో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం - latest sports news in athmakuru

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర స్థాయి బాల, బాలికల రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బాలబాలికల రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు
author img

By

Published : Oct 30, 2019, 3:06 PM IST

ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బాల బాలికల రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అండర్ 14-15 బాల బాలికల రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి మెుత్తం ఏడు వందల మంది పాల్గోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి :

విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన డిప్యూటీ సీఎం

Intro:ఆటలపోటీలుBody:నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అండర్ 14-15 బాలబాలికల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి.. మూడు రోజులపాటు ఇక్కడ జరిగే ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుండి మొత్తం ఏడు వందల మంది బాల బాలికలు పాల్గొన్నారు. పోటీలో పాల్గొనడానికి రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన బాలబాలికలకు కావలసిన వసతులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు డే అండ్ నైట్ జరిగే ఈ పోటీలలో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు..
.
..
.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.