ETV Bharat / state

'అమరావతిని కాలగర్భంలో కలిపేందుకే... ఈ నిర్ణయం' - somi reddy on amaravathi

అత్యంత వెనకబడిన ఆఫ్రికా దేశాన్ని ఆదర్శంగా తీసుకోవడంలోనే జగన్​ ముందుచూపు ఏంటో అర్థమవుతుందని జగన్​ అన్నారు. అందరూ మెచ్చిన అమరావతిని కాలగర్భంలో కలిపేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.

అమరావతిపై సోమిరెడ్డి
somi reddy on amaravathi
author img

By

Published : Dec 18, 2019, 4:34 PM IST

అమరావతిపై సోమిరెడ్డి

మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ అవగాహనరాహిత్యానికి నిదర్శనమని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అత్యంత వెనకబడిన ఆఫ్రికా దేశాన్ని ఆదర్శంగా తీసుకోవడంలోనే ఆయన ముందుచూపు ఏంటో అర్థమవుతుందన్నారు. అందరూ మెచ్చిన అమరావతిని కాలగర్భంలో కలిపేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి

రాజధానులు అక్కడ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు: మంత్రి పేర్ని నాని

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.