ETV Bharat / state

నెల్లూరు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన - science fair latest news in nellore

నెల్లూరు సెయింట్‌ జోసెఫ్ పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. జలవనరుల శాఖ మంత్రి అనిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని తెలిపారు.

నెల్లూరు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన
author img

By

Published : Oct 30, 2019, 3:57 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగు పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా అన్ని వసతులతో జిల్లాలో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్​లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ నాయకుల పిల్లలు, అధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా జీవో విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రదర్శనలో దాదాపు 250కిపైగా నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. విజ్ఞాన శాస్త్రం, గణితశాస్త్రం, పర్యావరణాలకు సంబంధించిన నమూనాలు ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి..

చోడవరంలో అండర్-19 కబడ్డీ పోటీలు

Intro:Ap_Nlr_01_29_Science_Fair_Minister_Kiran_Avb_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. కార్పొరేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. జిల్లాలో విద్యార్థులకు ఉపయోగపడేలా అన్ని వసతులతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాజకీయ నాయకుల పిల్లలు, అధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా జీవో విడుదల చేస్తే బాగుంటుందని అప్పుడే పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈ సైన్స్ ఫేర్ లో దాదాపు 250కి పైగా నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. ప్రధానంగా విజ్ఞాన శాస్త్రం, గణితశాస్త్రం, పర్యావరణాలకు సంబంధించిన నమూనాలు ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.