సంక్రాంతి సందర్భంగా నెల్లూరు నుంచి రాకపోకలు చేసే వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జిల్లా నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, విజయవాడ ప్రాంతాలకు వెళ్లేవారి దృష్ట్యా... ఈ నెల 16 నుంచి 20 వరకూ 300 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం బీవీ. శేషయ్య తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు.
ఇదీ చూడండి: