శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం వెంకటపేట ప్రాథమికోన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహబూబ్ బాషా.. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. మండల విద్యాశాఖాధికారి ఘటనపై దర్యాప్తు చేసారు. మరో ఇద్దరు విద్యార్థినులు సైతం.. గతంలో ఇలాగే ఇబ్బంది పడినట్టు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం లిఖితపూర్వక ఫిర్యాదును అందించింది. విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకువెళ్తామని ఎంఈవో చెప్పారు.
ఇదీ చదవండి: