నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవం గ్రామంలో ఉద్యోగం రాలేదన్న బాధతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అన్వర్ బాషా.. ఐటీఐ చదివి ఇటీవల విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మన్ ఉద్యోగానికి పరీక్ష రాశాడు. ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాడు. ఫలితాలలో తన నంబరు లేకపోయేసరికి మనస్తాపానికి గురయ్యాడు. పురుగుమందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అతన్ని తల్లిదండ్రులు ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆరోగ్యం విషమించి ప్రాణం విడిచాడు.
ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య - sucide case for job at nelore
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవం గ్రామంలో.. ఉద్యోగం రాలేదన్న బాధతో ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవం గ్రామంలో ఉద్యోగం రాలేదన్న బాధతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అన్వర్ బాషా.. ఐటీఐ చదివి ఇటీవల విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మన్ ఉద్యోగానికి పరీక్ష రాశాడు. ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాడు. ఫలితాలలో తన నంబరు లేకపోయేసరికి మనస్తాపానికి గురయ్యాడు. పురుగుమందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అతన్ని తల్లిదండ్రులు ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆరోగ్యం విషమించి ప్రాణం విడిచాడు.
( నెల్లూరు జిల్లా... ఆత్మకూరు)
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఓ యువకుడు....
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవం గ్రామానికి చెందిన అన్వర్ భాష అనే యువకుడు ఐటిఐ చదివి ఇటీవల విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మాన్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకొని కేటాయించిన తేదీలలో పరీక్ష రాయడం జరిగింది.... తనకు తప్పకుండా ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నా అన్వర్ బాషా కు వచ్చిన పరీక్ష ఫలితాలలో ఆశాభంగం కలిగింది.. ఉద్యోగానికి క్వాలిఫై కాలేదు... ఈ విషయంపై అన్వర్ భాష తండ్రి మాట్లాడుతూ ఐటీఐ లో ఎలక్ట్రిషన్ చదివి ఉండి విద్యుత్ శాఖలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా పదవ తరగతిలో తక్కువ మార్కులు వచ్చినందున ఉద్యోగం కోసం రాసిన పరీక్షలలో క్వాలిఫై కాలేదని దీంతో తన కుమారుడు ఈ విషయంపై మనోవేదన గురయ్యాడని అన్నారు. పర్వాలేదు మరోసారి ప్రయత్నించమని నేను చెప్పినా కూడా ఉద్యోగం రాలేదని బాధను మనసులో పెట్టుకొని ఈరోజు తమ పొలం వద్దకు వెళ్లి చేను వద్ద కలుపునివారణకు పెట్టి ఉన్న క్రిమిసంహారకమందు ను తన కుమారుడు అన్వర్ బాషా తాగాడని తండ్రి తెలిపారు. పొలం నుండి ఇంటికి వచ్చిన అన్వర్ పరిస్థితిని గమనించి అతని తల్లిదండ్రులు ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు చికిత్స కొరకు తరలించారు..ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది అన్వర్ భాష ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం ఆ గ్రామస్తులను కలచివేసింది...
.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.