ఇదీ చదవండి: బుచ్చిరెడ్డిపాలెం పోలీసులపైనే కేసు...
అతి తక్కువ ధరకే మామిడి నిమ్మ మెుక్కలు ఎక్కడో తెలుసా...
నాణ్యత లేని మెుక్కలను అధిక ధరలకు కొనగోలు చేసి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం నర్సరీలను ఏర్పాటు చేసింది.
అతి తక్కువ ధరకే మామిడి నిమ్మ మెుక్కలు ఎక్కడో తెలుసా...
నెల్లూరు జిల్లాలో రైతులకు నాణ్యమైన నిమ్మ, మామిడి మెుక్కలు అందించేందుకు ప్రభుత్వం సర్వేపల్లి, గుడిపల్లి వద్ద రెండు నర్సరీలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఉద్యావన అధికారి రమేష్ మాట్లాడుతూ, 50,000 మామిడి, పదివేల నిమ్మ మెుక్కలు రైతులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఒక్కో మామిడి మెుక్కకు బహిరంగ మార్కెట్లో 70 నుంచి 90 రూపాయలు, నిమ్మ మెుక్కకు 30 నుంచి 40 వరకూ వసూలు చేస్తారని అన్నారు. అదే ప్రభుత్వ నర్సరీలో నిమ్మను 15, మామిడి 30 రూపాయలకే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ చక్కని అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: బుచ్చిరెడ్డిపాలెం పోలీసులపైనే కేసు...
Intro:ప్రభుత్వం నియమించిన గ్రామ వార్డు వాలంటీర్ల తో వైకాపా నేతలు సమావేశమయ్యారు. పార్టీ ఇంచార్జి వైకాపా జిల్లా కార్యాలయంలోనే ఈసమావేశాన్ని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లోని 26 వార్డులలోని వాలంటీర్లతో పార్టీ ఇంచార్జి ఏసురత్నం పట్టాపురం లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఇంచార్జి ఏసురత్నం తో పాటు పార్లమెంట్ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి పలువురు కిందిస్థాయి నాయకులు కూడా సమావేశంలో పాల్గొని వాలంటీర్ల తో మాట్లాడారు. వార్డు అధ్యక్షులను వాలంటీర్లు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నేతలు సూచిస్తున్నారు. మధ్యాహ్నం జరిగిన సమావేశంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రభుత్వ ఫలాలను అందించారని వాలంటీర్లు పార్టీలు కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం వాలంటీర్లకు వైకాపా వార్డు అధ్యక్షులను పరిచయం చేశారు.......Body:గుంటూరు పశ్చిమConclusion:Kit no765
భాస్కరరావు
8008574897
భాస్కరరావు
8008574897