ETV Bharat / state

రాజన్నరాజ్యంలో ఎమ్మెల్యేలు ఇలాగే బెదిరిస్తారా..? లోకేష్

నెల్లూర్‌ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరిని బెదిరించారంటూ.. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న ఆడియో సంభాషణలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. రాజన్న రాజ్యంలో ఎమ్మెల్యేలు ఇలాగే ఉంటారా అని ప్రశ్నించారు.

కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన నారాలోకేశ్
author img

By

Published : Jun 28, 2019, 3:22 PM IST

Updated : Jun 28, 2019, 5:16 PM IST

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక విలేకరిని బెదిరించారంటూ... సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న సంభాషణలపై తెదేపా నేత నారా లోకేష్ స్పందించారు. రాక్షస రాజ్యంలో జర్నలిస్టుల పరిస్థితే ఇలా ఉంటే... ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతోందో ప్రజలు ఊహించాలని ట్విట్టర్​లో పేర్కొన్నారు. కోటంరెడ్డి శ్రీధరరెడ్డి అసభ్య పదజాలంతో ఓ పాత్రికేయుడుని తిడుతున్నట్లుగా సంభాషణలున్నాయి. దయచేసి కుటుంబ సభ్యులతో ఇలాంటి అసభ్య పదజాలం వినకండి... అనే వినతితో లోకేష్ ఆ సంభాషణలను తన ట్విట్టర్​లో ఉంచారు.

lokesh-tweet-on-kotamreddy
కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన నారాలోకేశ్

ఇవి కూడా చదవండి... నిధులు నీళ్లపాలు... నెక్లెస్ రోడ్డుకు పగుళ్లు!

Jamshedpur (Jharkhand), June 27 (ANI): The family members of Tabrez Ansari who was allegedly lynched by a mob earlier this month, claimed on Thursday that the reports of his father Maskoor Alam's death fifteen-years-ago due to mob lynching are false. They said that Tabrez's father was murdered over a dispute with friends. Speaking to ANI, Tabrez's uncle Maqsood Alam said, "15 years ago there was nothing called mob lynching. The reports stating that Tabrez's father killed in mob lynching is wrong. His father was killed due to enmity with friends". Tabrez Ansari was attacked by a mob in Kharsawan district of Jharkhand on the suspicion of theft on June 18. He was beaten up mercilessly for hours before being handed over to the police. He succumbed to his injuries at a local hospital on June 22. Tabrez's family has alleged that the attack was communal and that he was made to chant 'Jai Shri Ram' and 'Jai Hanuman'.
Last Updated : Jun 28, 2019, 5:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.