ETV Bharat / state

వైద్య విద్యార్థులు, రెడ్ క్రాస్ సంస్థ మధ్య వివాదం - red cross and junior doctors at nellore

ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో రెడ్ క్రాస్ సంస్థ అక్రమ కట్టడాలు చేస్తుందని నెల్లూరు ప్రభుత్వ వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్​ను అభివృద్ధి చేయకుండా తమ స్థలాన్ని ఆక్రమిస్తోందని విద్యార్థులు అంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వైద్య విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Jul 2, 2019, 10:07 AM IST

Updated : Jul 2, 2019, 10:31 AM IST

రెడ్ క్రాస్ సంస్థపై మండిపడుతున్న విద్యార్థులు

నెల్లూరు ప్రభుత్వ వైద్య విద్యార్థులు, రెడ్ క్రాస్ సంస్థల మధ్య వివాదం నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని రెడ్ క్రాస్ ఆక్రమిస్తోందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే క్యాన్సర్ హాస్పిటల్ సుమారు ఐదెకరాల స్థలాన్ని ఆక్రమించి గోడ కడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆ గోడ కూలిపోతే...ఆ నిందలు మాపై మోపడం సరికాదన్నారు. వ్యాపార దృక్పథంతోనే రెడ్ క్రాస్ సంస్థ ప్రస్తుతం మెడికల్ కాలేజీకి అవసరమైన భవనాలు నిర్మించడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని కోరారు.

ఇవి చూడండి: వర్షాలకు ఆర్థిక రాజధాని అస్తవ్యస్తం...

Intro:444


Body:999


Conclusion:గోవిందారం ఈ టీవీ భారత్ కంట్రిబ్యూటర్ కడప జిల్లా బద్వేలు8008573492

అడవుల్లో ఉండాల్సిన జంతువులు ఆకలిదప్పులు తీర్చుకునేందుకు గ్రామాల్లో వస్తున్నాయి. హల్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కడప జిల్లా బద్వేలు మండలం బయనపల్లె లో ఎలుగుబంటి కలకలం సృష్టించింది .వరుణుడు ఐదేళ్లుగా ముఖం చాటేయడంతో అడవి జంతువుల పరిస్థితి దయనీయంగా మారింది.. నీరు ఆహారం దొరక్క గ్రామాల్లో పోస్తున్నాయి. దీంతో ప్రజల్లో భయం నెలకొంది


లంకమల అభయారణ్యంలో నుంచి వచ్చిన ఎలుగుబంటి మొదటి శ్రీనివాస పురం వచ్చింది అక్కడ తెల్లవారు జామున 6:00 కనిపించడంతో గ్రామస్తులు భయపడి దాన్ని బయటకు పంపే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి బయనపల్లి గ్రామం కు చేరింది .గ్రామంలోని ముళ్లపొదల్లో దాక్కొని నాలుగు గంటలపాటు అక్కడే నిలిచిపోయింది గ్రామస్తులు చుట్టుముట్టడంతో కొన్ని సందర్భంలో దాడికి ప్రయత్నం చేసింది. ఎలుగుబంటి నుంచి గాయపడకుండా గ్రామస్తులు బయటపడ్డారు .ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో బద్వేల్ రేంజర్ సుభాష్ సిబ్బందితో గ్రామంలోకి చేరుకున్నారు అడవి ప్రాంతం వైపు పంపించేందుకు ప్రయత్నం చేశారు .ఎట్టకేలకు అడవి ప్రాంతంలో వెళ్లిపోవడంతో వారు బద్వేలు కు వెనుదిరిగారు.

Last Updated : Jul 2, 2019, 10:31 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.