ETV Bharat / state

మద్యం మత్తులో భార్యపై భర్త దాడి - husband attack on wife in nellore

మద్యం మత్తులో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం సింగనపల్లిలో జరిగింది. మద్యానికి డబ్బులు అడిగితే లేవన్నందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి తల్లి తెలిపింది. నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

husband attack on his wife with knife due to money for drink
చికిత్స పొందుతున్న బాధితురాలు
author img

By

Published : Jan 4, 2020, 10:52 AM IST

మద్యం మత్తులో భార్యపై భర్త దాడి

నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం సింగనపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ భర్త భార్యపై కత్తితో దాడి చేశాడు. గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ, వెంకటరమణ భార్యాభర్తలు. తాగని మైకంలో వెంకటరమణ భార్యపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె కేకలు వేయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మద్యానికి డబ్బులు అడిగితే లేవని చెప్పినందునే తన కుమార్తెపై దాడి చేశాడని రామలక్ష్మమ్మ తల్లి తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం.. ఐదుగురు ఒడిశా వాసుల మృతి

Intro:Ap_nlr_11_04_Dharunam_avbb_ap10061Body:నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో మద్యం మత్తులొ వివాహిత రామలక్మమ్మ పై భర్త వెంకటరమణ కత్తితో దాడిచెశాడు.స్దానికులు కెకలు వెయడంతో నిందుతుడు అక్కడి నుండి పారిపోయాడు తరచు మద్యం సెవించి వెదించెవాడిని నిన్న అప్పటికి మద్యం సెవించిన నిందితుడు మరల మద్యం సెవించడానికి డబ్బులు అడగగా బార్య లెవని చెప్పడంతో కత్తితో దాడిచెశాడని గాయపడిన రామలక్మమ్మ తల్లి ఆరోపిస్తుంది తరచు మద్యం సెవించి వెదించి వాడని వాపోయింది గాయపడిన మహిళకు ఐదు చోట్ల గాయాలు కాగ ఆమె పరిస్దితి విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు కెసు నమోదు చెసిన పోలీసులు విచారిస్తున్మారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.