నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులను డీఎస్పీ భవానిహర్ష మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి రూ.3లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.
ఇదీ చదవండి: