ETV Bharat / state

నెల్లూరు జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతుల ఆందోళన - నెల్లూరు జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన

నెల్లూరు జిల్లా జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన చేపట్టారు. చుక్కల భూముల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి పట్టాలు ఇవ్వాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు.

నెల్లూరు జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన
author img

By

Published : Oct 13, 2019, 11:27 PM IST

నెల్లూరు జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతుల ఆందోళన

నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన చేపట్టారు. చుక్కల భూముల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి... పట్టాలు ఇవ్వాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నెల్లూరు జిల్లా చుక్కల భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి కావడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు సర్దిచెప్పేందుకు యత్నించినా...వారు వినకపోవడంతో తహసీల్దారు సంఘటనా స్థలానికి చేరుకుని వారంలోగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: ఆ తల్లి కష్టం చూస్తే.. కళ్లు చెమర్చాల్సిందే!

Intro:చుక్కల భూములు రైతులు ఆందోళన

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆనంద చేశారు చుక్కల భూముల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి పట్టాలు ఇవ్వాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు రైతులు జాతీయ రహదారి కావడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం సర్దిచెప్పే ప్రయత్నం చేయగా వినకపోవడంతో సంఘటన స్థలాన్ని తాసిల్దారు చేరుకొని వారంలోగా చుక్కల భూముల రైతుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గత కొన్ని సంవత్సరాలుగా శాంతియుతంగా ఎన్నో ఆందోళన చేస్తున్న అన్ని జిల్లాల చుక్కల భూముల రైతుల సమస్యలు పరిష్కారమైన నెల్లూరు జిల్లాలో మాత్రం రైతులు పరిష్కారం చేయలేకపోతున్నారని ఇకనైన ఉన్నతాధికారులు స్పందించి చుక్కల భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు

Conclusion:బైట్ గంటా లక్ష్మీపతి రైతు సంఘ నాయకులు. శ్రీధర్ చుక్కల భూమి రైతు. కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఫోన్ నెంబర్ 9866307534

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.