తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బయటకు రాకుండా... మొన్నేమో ఆయనింటి గేటుకు తాడుకట్టారు. తాజాగా అసెంబ్లీలోకి వెళ్లకుండా గేట్లు మూసి బయటపెట్టారని... మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. చీఫ్ మార్షల్ నుంచి పల్లెల్లో కానిస్టేబుల్ వరకూ ఇదే తంతు జరుగుతోందని ఆక్షేపించారు. ఈ బరితెగింపునకు అడ్డుకట్ట పడేదెప్పుడని ప్రశ్నించారు.
ఇదీ చదవండీ...