నెల్లూరు జిల్లా రాపూరు మండలం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయరెడ్డి పాల్గొన్నారు. వెంకటగిరి నియోజవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరారు.
ఇవీ చదవండి