ETV Bharat / state

బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

author img

By

Published : Dec 28, 2019, 11:29 PM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మద్యపానం వలన కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ పాల్గొన్నారు.

awareness program on disadvantages of wine in udayagiri
బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు
బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మద్యపానం వలన కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మద్యం సేవించడం వల్ల తలెత్తే పలు అనారోగ్య సమస్యలను ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు వివరించారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం, గొలుసు దుకాణాల నిర్మూలనకు జాగృతి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. దీనిలో భాగంగా ప్రతి శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మద్యపానానికి దూరంగా ఉండేలా చైతన్యం కలిగిస్తున్నట్లు వివరించారు. మద్యపానానికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా బెల్టు షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది'

Intro:మద్యపానం వల్ల అనర్ధాలు పై ప్రజలకు అవగాహన

Body:మద్యపానం వల్ల తలెత్తే అనర్ధాలు పై జాగృతి కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి లోని ఎస్సీ కాలనీలో ప్రజలకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సిఐ సుంకర అ శ్రీనివాసులు అవగాహన కల్పించారు. మద్యం సేవించడం వల్ల తలెత్తే పలు అనారోగ్య సమస్యలు, వాటి వల్ల జరిగే పరిణామాల గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధం, గొలుసు దుకాణాల నిర్మూలనకు జాగృతి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది అన్నారు. అందులో భాగంగా తాము ప్రతి శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మద్యపానానికి దూరంగా ఉండేలా చైతన్యం
కలిగిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా మద్యపానాన్ని నిషేధించాలని చర్యలు చేపడుతుందన్నారు. మద్యం వల్ల కలిగే అనర్ధాలు పై ప్రజలు అవగాహన పెంచుకొని మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా బెల్టు షాపులను నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఎస్ ఐ లు మహబూబ్ బాషా, హరిబాబులు మద్యపానం వల్ల కలిగే అనర్థాల గురించి క్షుణ్నంగా వివరించారు.

Conclusion:బైట్ : సుంకర శ్రీనివాసులు, ఎక్సైజ్ సిఐ

రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ నెంబర్ : 8008573944

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.