ETV Bharat / state

ఎమ్మిగనూరులో రూ.70 లక్షల పత్తి విత్తనాలు స్వాధీనం - ఎమ్మిగనూరులో విజిలెన్స్ అధికారుల సోదాలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా సీడ్ పత్తి జిన్నింగ్ చేస్తున్న మంజునాథ జిన్నింగ్ మిల్లుపై దాడులు జరిపారు. 70 లక్షల రూపాయలు విలువైన 15వేల కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ ఏడీఏ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్లాంట్ నడపడానికి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి యాజమాన్యం అనుమతులు పొందలేదని తెలిపారు.

vigilance officers attcked on jinning machines in emmaganuru
ఎమ్మిగనూరులో విజిలెన్స్ అధికారుల సోదాలు
author img

By

Published : Jan 21, 2020, 11:39 PM IST

ఎమ్మిగనూరులో విజిలెన్స్ అధికారుల సోదాలు

ఎమ్మిగనూరులో విజిలెన్స్ అధికారుల సోదాలు

ఇదీ చూడండి: రహదారి భద్రతావారోత్సవాల్లో కదిలించిన విద్యార్థి ప్రసంగం

Intro:ap_knl_32_21_vijilence dhadulu_cotton seed seez_ab_ap10130
సోమిరెడ్డి, రిపోర్టర్
ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా
8008573794.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మంత్రాలయం రహదారిలో అనుమతి లేకుండా సీడ్ పత్తి జిన్నింగ్ చేస్తున్న మంజునాథ జిన్నింగ్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 70 లక్షల రూపాయలు విలువైన 1500 కిలోల పత్తి సీడ్ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. బైట్:వెంకటేశ్వర్లు, విజిలెన్స్ ఏడీఏ.


Body:విజిలెన్స్


Conclusion:దాడులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.