ETV Bharat / state

కర్నూలు జిల్లాలో విషాదం... సాంబారులో పడి విద్యార్థి మృతి

author img

By

Published : Nov 13, 2019, 6:44 PM IST

పాపం ఆ పసివాడు అన్నం తిందామని ఆశగా అక్కడికి వచ్చాడు. అందరితో పాటు వరుసలో నిలబడ్డాడు. కానీ విధికి ఆ బాలుడి చలాకితనం నచ్చలేదేమో... సాంబారు గిన్నె రూపంలో కబళించింది. సాంబారు వేడికి తాళలేక ఆ చిన్నారి మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగింది.

సాంబారు గిన్నెలో పడి యూకేజీ విద్యార్థి మృతి
సాంబారు గిన్నెలో పడి యూకేజీ విద్యార్థి మృతి

కర్నూలు జిల్లా పాణ్యంలో సాంబార్​లో పడి యూకేజీ విద్యార్థి మృతిచెందాడు. నగరంలోని విజయానికేతన్ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్న పురుషోత్తంరెడ్డి... మధ్యాహ్న భోజన సమయంలో సాంబారు గిన్నెలో పడ్డాడు. బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ విద్యార్థి చనిపోయాడు.

బాలుడి తల్లి కొన్నేళ్ల కిందట మరణించగా... తండ్రి శ్యాంసుందర్... పురుషోత్తంరెడ్డిని పాఠశాల వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు. కుమారుడి మరణంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.

ఇవీ చదవండి..

ఎంత పనిచేశావ్ దేవుడా.. తోపుడు బండే.. వైకుంఠ రథం!

Intro:ap_knl_15_13_student_dead_ab_ap10056
సాంబర్ లో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా పాణ్యం లోని విజయా నికేతన్ ప్రైవేటు పాఠశాలలో ఎల్ కే జీ చదువుతున్న విద్యార్థి పురుషోత్తం రెడ్డి మధ్యాహ్నం భోజన సమయంలో సాంబార్లో గిన్నె లో పడ్డాడు వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు బాలుడికి తల్లి గతంలోనే మరణించడంతో వసతి గృహంలో ఉంచి తండ్రి శ్యాంసుందర్ రెడ్డి చదివించేవారు కుమారుడి మరణంతో తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే బాలుడు మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు
బైట్. శ్యామ్ సుందర్ రెడ్డి బాలుడు తండ్రి

Body:ap_knl_15_13_student_dead_ab_ap10056

Conclusion:ap_knl_15_13_student_dead_ab_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.