ETV Bharat / state

టీవీఎస్​ మోపెడ్​ ఇలా కూడా వాడొచ్చా..!

author img

By

Published : Nov 7, 2019, 4:52 PM IST

రైతులు పొలంలో కలుపు మొక్కలు ఎన్నో విధాలుగా తీస్తారు... మందులు పిచికారీ చేస్తారు, మనుషులు తీస్తారు, ఎద్దులతో దున్నిస్తారు... ఈ అన్నదాత మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. ఎద్దుల స్థానంలో మోపెడ్​ వాహనంతో కలుపు తీశాడు. ఆ కథేెంటో మనమూ చూద్దామా..!

టీవీఎస్​ మోపెడ్​ ఇలా కూడా వాడొచ్చా..!

ఎద్దుల బండిలా మారిన టీవీఎస్​ ఎక్స్​ఎల్​ వాహనం

కర్నూలు జిల్లా హాలహర్వి మండల కేంద్రానికి చెందిన రైతు పురుషోత్తంకు వినూత్నంగా ఆలోచించాడు. తన పొలంలో వ్యవసాయం చేయటానికి ఎద్దులు లేకపోవటంతో... తన టీవీఎస్ స్కూటర్​ను సద్వినియోగం చేసుకున్నారు. శనగ పంటలో స్కూటర్​కు జెంతెలు కట్టి తెలివిగా కలుపు తీశాడు. ఈ వినూత్న ఆలోచన అందరినీ ఆలోచింపజేస్తోంది.

ఇదీ చదవండి:

ఉత్తమ పాఠశాలలో విద్యార్థులు ఫుల్​... సౌకర్యాలు నిల్​..

Intro:Body:

taza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.