కర్నూలు జిల్లా తాండ్రపాడు సమీపంలోని ప్రార్ధనా మందిరంలో మబూ భాషా అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. మబూ భాషా భార్య చనిపోవటంతో మందిరంలోనే నివసించేవాడు. ఈ క్రమంలోనే రక్తపు మడుగులో మాబూ బాషా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇదీ చూడండి